నేనెప్పుడూ సామాన్యుడినే : ఏ.ఆర్.రెహమాన్

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడమంటే ఏంటో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్‌ను చూస్తే తెలుస్తుంది. డబ్బు, కీర్తి తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని ఈ 48 ఏళ్ల సంగీత మాంత్రికుడు అంటున్నాడు. రెండు ఆస్కార్లతోపాటు గోల్డెన్‌గ్లోబ్, గ్రామీ అవ్డాలను భారత్‌కు తీసుకువచ్చిన ఘనతనూ రెహమాన్ సొంతం చే సుకున్నాడు. ‘నిజాయతీ, చిత్తశుద్ధి, నిబద్ధతతో మనం ఏదైనా పనిచేస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. వృత్తి కోసం అన్ని త్యాగం చేయగలిగిన వాళ్లకే విజయం దక్కుతుంది.

Read More Visit Telugu Breaking News Sakshi Telugu Newspaper

Share
Tags: , , , , , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*

Current month ye@r day *